పడిపడి లేచె మనసు : "కల్లోలం సాంగ్ "

పడిపడి లేచె మనసు : "కల్లోలం  సాంగ్ "

‘పడిపడి లేచె మనసు’ అంటూ సాయి పల్లవితో జోడీ కట్టిన శర్వానంద్ ఈచిత్రంతో పూర్తిగా లవర్ బాయ్‌‌గా మారిపోయాడు. ‘పద పద పదమని పెదవులిలా పరుగెడితే’.. అంటూ మంచుకొండల్లో విరహగీతం పాడేస్తున్న ఈ జంట తాజాగా ‘కల్లోలం’ అనే సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *