బామ్మా...భలే భామ!!

బామ్మా...భలే భామ!!

పెళ్లి తరువాత డిఫరెంట్ స్టోరీస్‌తో, చాలెంజింగ్‌ రోల్‌లో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. రంగస్థలం, యూటర్న్‌, మజిలి లాంటి సినిమాలతో మెప్పించిన సామ్‌, త్వరలోనే ఓ బేబి అంటూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కెయండి…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *