ట్రంప్‌కు షాకిచ్చిన కిమ్‌

ట్రంప్‌కు షాకిచ్చిన కిమ్‌

అమెరికాతో హనోయ్‌లో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత కిమ్‌ వైఖరిలో మార్పునకు తాజా చర్యలు చిహ్నంగా నిలిచాయి. ఉత్తరకొరియా కొన్ని స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగం శనివారం హోడో ద్వీపకల్పం సమీపంలో వోన్‌సోన్‌పట్టణం వద్ద జరిగింది. ఈ క్షిపణులు 70 కిమీ నుంచి 200 కిమీ మధ్య దూరం ప్రయాణించాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *