కొత్త మంత్రులకు జగన్ హెచ్చరిక

కొత్త మంత్రులకు జగన్ హెచ్చరిక

కేబినెట్ భేటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు చెప్పకుండా అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.తన కేబినెట్‌లోని మంత్రులు డమ్మీలు కాదని హీరోలని చెప్పారు. మంత్రులు అధికారులతో కలిసి పని చేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.మంత్రులు కూడా అధికారులతో సమన్వంచేసుకోవాలని జగన్ సూచించారు. మంత్రులు వారి వారి శాఖల్లో గతంలో జరిగిన అవినీతిని ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్స్‌లో పెట్టాలని ఆదేశించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *