యంగ్ హీరో లవ్‌లో పడిన నిత్యామీనన్

యంగ్ హీరో లవ్‌లో పడిన నిత్యామీనన్

మళయాలం బ్యూటీ నిత్య మీనన్ తన కంటే చిన్నవాడైన కుర్ర హీరోతో లవ్‌లో పడిందట. అమ్మడి లవ్‌కు టాలీవుడ్ దర్శకుడు హెల్ప్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాపిక్ టాలీవుడ్ సర్కీల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎంటీ నమ్మాలేకపోతున్నారా. అయితే ఈ స్టోరీ చూస్తే మీకే ఫుల్ క్లారీటి వస్తొంది.

nithya menon in ntr biopic

అలా మొదలైంది మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి నిత్యమీనన్. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.స్టార్‌ వేల్యూ, కమర్షియల్‌ ఈక్వేషన్స్ పట్టించుకోకుండా పాత్రనిడివి తక్కువైనా తన పాత్రకు ప్రాధాన్యతకు ఉంటే తప్పకుండా ఆ చిత్రానికి ఓకే చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ బ్యూటీ కుర్ర హీరో రాజ్ తరుణ్ సినిమాకు ఓకే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. గుండె జారి గల్లంతయిందే ఫేం దర్శకుడు విజయ్ కుమార్ కొండా రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాడు.ఈ సినిమా కోసం హీరోయిన్ గా నిత్యామీనన్ ని సంప్రదించాడు. కథ నచ్చడంతో ఆమె ఓకే చెప్పేసింది. ఇందులో నిత్యా రాజ్ తరుణ్ లవర్‌గా కనిపించనుందట. దీంతో నిత్య కుర్ర హీరో ప్రేమలో పడిందనే ప్రచారం జరుగుతోంది. ఇక నిత్యా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుంది కాబట్టి.. ఆ ప్రేమకథ చాలా బాగుండి ఉంటుందని అమ్మడి అభిమానులు చెప్పుకొంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *