భద్రాచలం పుణ్య క్షేత్రంలో నవమి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం పుణ్య క్షేత్రంలో నవమి బ్రహ్మోత్సవాలు

నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవం , మరియు పట్టాభిషేక మహోత్సవానికి ఈ ఉదయం గోదావరి నది నుండి పవిత్ర జలాన్ని రామయ్య సన్నిధికి.. అర్చక వేదపండితులు స్వామివారికి అంకురార్పణ సందర్భంగా తీర్థ బిందె తీసుకుని వచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *