అప్పుడు ఫేక్ డిగ్రీ...ఇపుడు ఫేక్ అవార్డ్ మోదీ ప్రచార పర్వం

దేశానికే ప్రధాని…కానీ చాలా సులువుగా అబద్దాలను చెప్పగలరు. చెప్పిన అబద్ధాన్ని అందంగా నమ్మించగలరు. ప్రజలకు అన్ని సౌకర్యాలను, కనీస అవసరాలను మేము వచ్చిన తర్వాతే సమకూర్చామని…గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదనీ బహిరంగా ప్రసంగాల్లో సుబ్బరంగా చెప్పేయగలరు. మోదీ అంటే 2014 ఎన్నికల…