తండ్రి వైఎస్ఆర్‌లానే జగన్ పాలన ఉంటుంది: మోహన్‌ బాబు

తండ్రి వైఎస్ఆర్‌లానే జగన్ పాలన ఉంటుంది: మోహన్‌ బాబు

వైసీపీకి అనూహ్య మెజారిటీ రావడం వెనుక జగన్ కృషే కారణమని సినీనటుడు మోహన్‌ బాబు చెప్పారు. పాదయాత్రే జగన్‌ను గెలిపించిందన్నారు. బెంగాల్ రాష్ట్రంలో జ్యోతి బసు మాదిరిగా ఏపీలో జగన్ పాలన సాగిస్తాడని మోహన్ ఆకాంక్షించారు. వైఎస్ఆర్ గొప్ప నాయకుడని… ఆయన కూమారుడు జగన్‌ కూడా తండ్రిలానే ప్రజలకు మేలు చేస్తారని మోహన్‌బాబు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *