కాంగ్రెస్ నేతలు మా అమ్మను తిట్టారు : మోదీ

కాంగ్రెస్ నేతలు మా అమ్మను తిట్టారు : మోదీ

Ayushman Bharat scheme

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ నేతలు తన తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగారని ఉద్వేగం చెందారు. తన తండ్రి ఎవరని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారని విమర్శించారు. కాంగ్రెస్ , ప్రతిపక్షాలకు అంత మంచి సంస్కారం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల భవిష్యత్ కోసం కాకుండా, తమ బిడ్డల భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నారని తీవ్రవిమర్శలు చేశారు మోదీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *