విజయంపై మోదీ ధీమా

విజయంపై మోదీ ధీమా

ఈ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాలు 500 కు పైగా స్థానాల్లో సీట్లు సాధిస్తాయని జోస్యం చెప్పారు ప్రధాని మోది. తాను ఈ ఐదేళ్లు ప్రధాని కార్యాలయంలో కూర్చొని లేననీ, ప్రజలమధ్యే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ విజయంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తేల్చి చెప్పారు మోదీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *