వీధి బాలల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ భారత జట్టుకు అంబాసిడర్‌గా మిథాలీ రాజ్‌

వీధి బాలల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ భారత జట్టుకు అంబాసిడర్‌గా మిథాలీ రాజ్‌

స్ట్రీట్‌ చిల్డ్రన్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టుకు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా భారత మహిళ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యవహరించనుంది. ఆమెతో పాటు గంగూలీ, ఐపీఎల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా భారత జట్టుకు అంబాసిడర్లుగా ఉన్నారు. వీధి బాలల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భాగస్వామ్యం కావడం సంతోషాంగా ఉందని.. దేశానికి అవసరమైన క్రీడా ప్రతిభ వీధి బాలల్లోనే ఉంటుందిని మిథాలీ రాజ్‌ అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *