ప్రణయ్ హత్య కేసులో ఛార్ట్ షీట్ దాఖలు

ప్రణయ్ హత్య కేసులో ఛార్ట్ షీట్ దాఖలు

సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టులో మిర్యాలగూడ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం ఎనిమిది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. గతంలో ఏడుగురిపైనే కేసు నమోదైంది. మొత్తం 102 మంది సాక్షులను పోలీసులు విచారించారు.63 పేజీల్లో విచారణ నివేదికను పొందుపరిచారు. మొత్తం 1600 పేజీలతో ఛార్జీషీట్ దాఖలయ్యింది. ఏ1గా మారుతీరావు, ఏ2గా బీహార్‌ గ్యాంగ్‌కు చెందిన సుభాష్ శర్మ, ఏ3గా హజ్గర్ అలీ,ఏ4గా మహ్మద్ భారీ , ఏ5గా కరీం, ఏ6గా అమృత బాబాయ్ శ్రవణ్ ఏ7గా మారుతీరావు డ్రైవర్ శివ, ఏ 8గా ఆటోడ్రైవర్ నిజాంగా చేర్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *