పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...తప్పిన ముప్పు

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...తప్పిన ముప్పు

నల్గొండ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ నుంచి ముల్కచెర్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ సమీపంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం ఊపిరిపీల్చుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *