కమల్ కు బాసటగా నిలిచిన ఎంఐఎం అధినేత అసద్

కమల్ కు బాసటగా నిలిచిన ఎంఐఎం అధినేత అసద్

kamal hassan

కమల్ కు మద్దతుగా నిలిచారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. గాడ్సేను హిందూ టెర్రరిస్ట్ అన్న కమల్ వ్యాఖ్యలు సరైనవేనని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీని చంపినవాడు గొప్పవాడు ఎలా అవుతాడంటూ , గాడ్సేపై నిప్పులు చెరిగారు అసద్. కమల్ వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. భారత్ లో హిందూ, ముస్లిం భేదాలు లేవని అసద్ స్పష్టం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *