మచిలీపట్నంలో శిలాఫలకం ధ్వంసం..!

మచిలీపట్నంలో శిలాఫలకం ధ్వంసం..!

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం హయంలో నిర్మించిన ఈ కన్వెన్షన్‌ హాల్‌లో ఈ రోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కళ్యాణ పండపాన్ని అలంకరించారు. అయితే రాత్రి దానిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *