పేరులో రెడ్డి లేదని పెళ్లి ఆపేశారు

పేరులో రెడ్డి లేదని పెళ్లి ఆపేశారు

పెళ్లి మరి కొద్దిగంటల్లో జరగబోతుందనగా….పీటలపై పెళ్లి ఆగింది. దానికి కారణం అమ్మాయి పేరు చివరన రెడ్డి అని లేదన్న కారణంతో పెళ్లిని ఆపేవేశారు అబ్బాయి తరపు బంధువులు. గుంటూరు జిల్లా గాదేవారేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అమ్మాయి తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *