మన్మధుడు - 2 టీజర్ రిలీజ్

మన్మధుడు - 2 టీజర్ రిలీజ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. ఈ చిత్రానికి చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నాగ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది.ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి టీజ‌ర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు మ‌న్మ‌థుడు 2 చిత్ర యూనిట్. ఈ నెల 13న మ‌ధ్యాహ్నం 1 గంట‌కి టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *