పింఛన్ డబ్బు కోసం కన్న తండ్రిని చంపిన కసాయి

పింఛన్ డబ్బు కోసం కన్న తండ్రిని చంపిన కసాయి

కృష్ణా జిల్లా చందర్లపాడులో దారుణం జరిగింది. పెన్షన్ డబ్బులు కోసం ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. మృతుడు షేక్ మహబూబ్ సాహెబ్ ఈ నెల 8న పెన్షన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్లిన సమయంలో..పెన్షన్‌ డబ్బులు ఇవ్వాలంటూ కుమారుడు దాడికి దిగాడు. అయితే ఈ ఘర్షణలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న కూతురు వీడియో తీసి పోలీసులకు అందించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *