భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న 'మల్లేశం' ట్రైలర్

భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న 'మల్లేశం' ట్రైలర్

ప్రియదర్శి, అనన్య హీరోహీరోయిన్లుగా రాజ్‌.ఆర్‌ దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా మల్లేశం .పూర్తిస్థాయిలో తెలంగాణ మాండలికంలో రూపొందుతున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ చేశారు చిత్రటీమ్. ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కెయండి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *