డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన లారీ

డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన లారీ

యాదాద్రి భువనగిరి జిల్లా లోని బీబీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. DCM వ్యాన్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ లో ఉన్న ఇద్దరు మరణించారు. మృతులు వరంగల్ జిల్లా నెక్కొండ వాసులుగా పోలీసులు గుర్తించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *