పటాన్ చెరు వద్ద లారీ దగ్ధం

పటాన్ చెరు వద్ద లారీ దగ్ధం

హైదరాబాద్‌ పటాన్‌చెరు సమీపంలో ఓ లారీ దగ్ధమైంది.లారీ ఇంజిన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లో క్యాబిన్‌ మొత్త వ్యాపించాయి.దీంతో లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.మేడ్చల్ నుండి శివరాంపల్లి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదిలాఉంటే ఎండ వేడిమి వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని స్తానికులు చెబుతున్నారు.మరోవైపు ప్రమాదం సమయంలో లారీ వద్ద డ్రైవర్‌, క్లీనర్ లేకపోవడంతో ముప్పు తప్పినట్లయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *