చంద్రబాబుకు ఏప్రిల్ 11 తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న కేటీఆర్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ విమర్శలూ పెరుగుతున్నాయి.తెలంగాణలో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు తమదైన దూకుడుతో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా దూసుకుపోతోంది.అంతేకాకుండా ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కేసీఆర్,కేటీఆర్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.ఇప్పటికే జగన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో…

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. తోండుపల్లిలోని ఓ వెంచర్‌లో మహిళను అత్యాచారం చేసిన దారుణంగా హత్య చేశారు. అనవాలు తెలియకుండా ఉండేందుకు పెట్రోల పోసి నిప్పు పెట్టారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల…

మల్కాజ్‌గిరిలో రేవంత్ నెగ్గుకొస్తారా?

మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఇక్కడ ప్రధాన పోరు అధికార టీఆర్ఎస్,కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది.మల్కాజ్‌గిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉప్పల్,మల్కాజ్ గిరి,కంటోన్మెంట్,కుత్బుల్లాపూర్,కూకట్‌పల్లి,మేడ్చల్,ఎల్బీనగర్ నియోజకవర్గాలున్నాయి.ఇక్కడ పార్టీల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే…ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎల్బీనగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్…