ట్రైనర్ పై సింహం దాడి

ట్రైనర్ పై సింహం దాడి

జంతువులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్‌పై ఓ సింహం దాడి చేసిన ఘటన ఉక్రెయిన్‌లోని లుగాంసక్‌ స్టేట్‌ సర్కస్‌లో చోటుచేసుకుంది. దీంతో సర్కస్‌లో జంతువులతో ట్రైనర్లు చేసే విన్యాసాలను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు, చిన్నపిల్లలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ట్రైనర్ తీవ్రంగా గాయపడ్డాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *