ఎమ్మెల్యేలతో కలిసి బస్సు లో అసెంబ్లీకి బయలుదేరిన కేటీఆర్‌

ఎమ్మెల్యేలతో కలిసి బస్సు లో అసెంబ్లీకి బయలుదేరిన కేటీఆర్‌

KTR Comments on chandrababu naidu

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో తెరాస  వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అసెంబ్లీకి బస్సులో బయలుదేరారు.MLC ఎన్నికలకు సంబంధించిన మాక్ పోలింగ్ తెలంగాణ భవన్ లో నిర్వహించారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎమ్మెల్యేలందరూ బస్సులో బయలుదేరగా అదే బస్సులో  కే. తారకరామారావు కూడా బయలుదేరారు. మరికొద్దిసేపట్లో వారందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *