కౌసల్య కృష్ణమూర్తి ఆడియో లాంఛ్‌

కౌసల్య కృష్ణమూర్తి ఆడియో లాంఛ్‌

ఐశ్వర్యా రాజేశ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘కనా’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యా రాజేశ్‌తోనే ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్‌ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. కేయస్‌ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించారు. దిబు నినన్‌ థామస్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *