ఎన్‌ఐఏ కోర్టుకు కోడికత్తి శ్రీనివాస్‌

ఎన్‌ఐఏ కోర్టుకు కోడికత్తి శ్రీనివాస్‌

విశాఖలో జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌ను మరికాసేపట్లో విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుకానున్నాడు. మరోవైపు శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరును రద్దు చేయాలని హైకోర్టులో ఎన్‌ఐఏ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై మరికాసేపట్లో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ రద్దు సహా విచారణకు కొంత సమయం కావాలని శ్రీనివాస్‌ తరపు న్యాయవాది అడగనున్నట్లు తెలుసతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *