కేజీఎఫ్ 2 లేటెస్ట్ అప్డేట్

కేజీఎఫ్ 2 లేటెస్ట్ అప్డేట్

ఇండియా వైజ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ కే.జి ఎఫ్. ఈ సినిమాకు సీక్వెల్‌గా కే.జి ఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లెటేస్ట్ అప్‌డేట్స్ ఎంటో చూద్దాం..

kgf 100 days celebration

కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో, హీరోయిజంని కొత్తగా ఎలివేట్ చేస్తూ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన మూవీ కే.జి ఎఫ్. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ పెంచిన ఈ సినిమాకు సీక్వెల్‌గా కే.జి ఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతుంది. మొదటి భాగం బ్లక్ బాస్టర్ కావడంతో ఈ సీక్వెల్‌పై కూడా అంచనాలు స్కై రేంజ్‌లో ఉన్నాయి. ఈ మూవీ కోసం ఇండియ వైడ్‌గా ఈగర్‌గా వెయింట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా బెంగళూరులో షూటింగ్ జరుపుంటుకుంటుంది. ఈ షెడ్యూల్ తరువాత మైసూర్లో, ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ షెడ్యూల్ కర్ణాటక,బళ్ళారిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో 80 నుంచి 90 శాతం షూటింగ్ పూర్తవుతుందట. మరి ‘కె జీ ఎఫ్ చాప్టర్ 1’ లాగానే ఈ సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని లేదో చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *