మంత్రి కొడాలి నానిపై... టీడీపీ ఎంపీ ఆసక్తికర పోస్ట్

మంత్రి కొడాలి నానిపై... టీడీపీ ఎంపీ ఆసక్తికర పోస్ట్

kesineni nani shocking comments on kodali nani

ఏపీలో కొడాలి నాని వర్సెస్‌ కేశినేని కొనసాగుతోంది.మంత్రి కొడాలి నానిపై ఎంపీ కేశినేని నాని పోస్ట్‌ చేశారు.కొడాలి నాని మంత్రి కావడానికి దేవినేని ఉమా మహేశ్వరరావు కారణమేనని అర్థం వచ్చే కేశినేని నాని పోస్ట్‌ చేశారు.ఇందుకోసం కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞడిగా ఉండాలన్న కేశినేని నాని.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *