ఫేస్‌బుక్‌లో మరో పోస్ట్‌ పెట్టిన ఎంపీ కేశినేని నాని

ఫేస్‌బుక్‌లో మరో పోస్ట్‌ పెట్టిన ఎంపీ కేశినేని నాని

టీడీపీ ఎంపీ కేశినేని నాని తన ఫేస్‌బుక్‌లో మరో పోస్ట్‌ చేశారు. తాను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తి అని.. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదంటూ పోస్ట్‌ చేశారు. నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే తన నైజమననారు. నిజాన్ని నిజమని చెబుతానని.. అబద్ధాన్ని అబద్ధమనే చెబుతానంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం తీర్మానం ప్రవేశపెట్టిన వాడిన తానని.. నిండు సభలో మోదీని నిలదీసిన వ్యక్తినన్నారు. అంతేకాదు భయం అనేది నా రక్తంలో లేదని.. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదంటూ ఎఫ్బీలో పోస్ట్‌ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *