నిరాడంబరంగా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం

నిరాడంబరంగా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్… గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచి ఘన విజయాన్ని సాధించింది. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు మధ్యహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు  మహమూద్ అలీ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మిగిలిన మంత్రుల ప్రమాణస్వీకారం ఇంకో వారం రోజుల్లో జరగనుంది.

Telangana CM KCR

Telangana CM KCR

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *