దేవ్ టీజర్

దేవ్ టీజర్

రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న మూవీ దేవ్.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రటీమ్. యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఈ టీజర్ చూస్తుంటే కార్తికి బైక్‌ రేసింగ్‌ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అని తెలుస్తోంది. ఈ టీజర్‌ ద్వారా తెలుస్తోంది. ఇందులో కార్తీ చెప్పే డైలాగ్స్ , స్టైలిష్‌ లుక్, యాక్షన్‌ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *