జగన్,మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన కాజల్

జగన్,మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన కాజల్

Actress Kajal Aggarwal At Lakme Fashion Week 2018

ప్రజాస్వామ్యం తన తీర్పును ఇచ్చేసింది. ప్రధాని నరేంద్రమోదీజీకి, బీజేపీకీ, ఎన్డీయేకు శుభాకాంక్షలు తెలుపుతు నటీ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది.మున్ముందు దేశం మరింత అభివృద్ధికి నోచుకుంటుందని, ప్రశాంతత, ఐకమత్యం నెలకొంటాయని ఆశిస్తున్నానని తెలిపారు. జగన్ కి కూడా శుభాకాంక్షలు తెలిపారు కాజల్‌ అగర్వాల్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *