బాలకృష్ణ గురించి తెలియదు అన్న మాటకు కేఏ పాల్ వివరణ

బాలకృష్ణ గురించి తెలియదు అన్న మాటకు కేఏ పాల్ వివరణ

కేఏ పాల్ ఇపుడీ పేరు తెలియని వ్యక్తి ఎవరూ ఉండరేమో…కానీ కేఏ పాల్‌కు మాత్రం బాలకృష్ణ తెలియదని చెప్పారు. నిజంగా పాల్‌కు బాలకృష్న తెలీయదా? అంటే తెలియదనే చెప్పారు.

ముప్పయ్యేళ్లు విదేశాల్లో…

మోజో టీవీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కేఏ పాల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో మాట్లాడుతూ…” ఎన్టీఆర్ కుమారుడు పేరు మర్చిపోయాను…బాలకృష్ణగారు, హరికృష్ణగారు.. తెలుసా? అన్నారు. నాకు తెలీదు, లైఫ్‌లో ఎప్పుడూ కలవలేదు. ఈ మధ్య పేరు విన్నాను. వాస్తవాలే మాట్లాడుకుందాం..ప్రజలందరూ మూర్ఖులు కాదు. వింటున్నారు తెలుస్తుంది…30 సంవత్సరాలు విదేశాల్లో ఉన్నాను. ఏదేమైనా తెలీదు అన్నమాట సెన్సేషన్ అయింది. ” అని చెప్పారు. ఈ వీడియో కాస్త వైరల్ అయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *