జనసేన ఆవిర్బావ సభలో వరాల జల్లు

జనసేన ఆవిర్బావ సభలో వరాల జల్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రాజమండ్రి పార్టీ ఆవిర్బావ సభలో వరాల జల్లు కురిపించారు. రైతన్నలకు ఎకరాకు 8వేలు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.60 సంవత్సరాలు దాటిన సన్నకారు, కౌలు రైతులకు నెలకు 5వేల పించను అందిస్తామని తెలిపారు పవన్ కల్యాణ్. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *