బాబుకు మోదీ, జగన్ బర్త్ డే విషెస్

బాబుకు మోదీ, జగన్ బర్త్ డే విషెస్

ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. బాబు జీవితం అంతా సంతోషంగా ఉండాలంటూ ఆకాంక్షించారు ప్రతిపక్ష నేత జగన్.

ప్రధాని నరేంద్రమోదీ..చంద్రబాబుకు ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నానంటూ మోదీ ట్విట్‌‌ చేశారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *