దిల్ రాజు ఆఫీస్‌పై ఐటి దాడులు

దిల్ రాజు ఆఫీస్‌పై ఐటి దాడులు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆఫీస్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. రేపు మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు కార్యాలయంపై ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఆదాయానికి సంబంధించిన ఆస్తులపై కూడా వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *