మంగళగిరిలో ఇళ్లు నిర్మించే బాధ్యత తమదేన్న లోకేష్‌

మంగళగిరిలో ఇళ్లు నిర్మించే బాధ్యత తమదేన్న లోకేష్‌

ప్రచారం లో భాగంగా మంగళగిరిలో గత పాలకులు కట్టిన ఇళ్లు,టీడీపీ హయాంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ఇళ్లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు…గత పాలకుల హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్లు నాసిరకంగా నిర్మించారని అనేక సమస్యలతో సతమతం అవుతున్నాం,మీరు గెలిచిన వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి అని కోరిన మహిళలు…కాలనీలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన లోకేష్

నారాలోకేష్ మంగళగిరిలో ప్రచారంలో భాగంగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ఇళ్లను పరిశీలించారు.స్థానికులు ఆయనను కలిసి తమకు పక్కా ఇళ్లు లేవని వారి సమస్యలను చెప్పుకున్నారు.ఎన్నికలు పూర్తయిన అనంతరం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద అందరికి ఇల్లు నిర్మించే బాధ్యత తమదేనని లోకేష్‌ హామీ ఇచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *