ప్రధాని భార్యకు జరిమానా!

ప్రధాని భార్యకు జరిమానా!

Israel PM Binyamin Netanyahu's wife Sara Netanyahu

ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన కేసులో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భార్య సారాకు ఓ న్యాయస్థానం జరిమానా విధించింది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులో సారా కు 10 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *