నోరు మూసుకుని కూర్చో...అమెరికా మీడియాపై ట్రంప్ చిందులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై చిందులు తొక్కారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించిన నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ట్రంప్.. విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్ హౌస్ లోకి రాకుండా…

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌పై అమెరికా రెండో విడత కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.  ఇరాన్‌తో న్యూక్లియార్‌ డీల్‌ నుంచి అమెరికా వైదొలగడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఆంక్షలు ఇరాన్‌ చమురు…

వాట్సాప్‌తో సంపాదన

మెసేజింగ్ యాప్‌గా అత్యంత ప్రజాదారణ కలిగి, ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లమంది యూజర్లను కలిగివున్న వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌లో స్టేటస్ అప్‌డేట్‌లో యాడ్స్ వస్తుందని తెలిపింది. వాట్సాప్ ద్వారా కూడా ఆదాయం పొందడానికి ఈ ఫీచర్ తీసుకువస్తున్నట్టు…

స్వాతంత్ర్యం వద్దన్న ప్రజలు

పసిఫిక్‌ సముద్రంలోని న్యూ కెలడోనియా దీవుల వాసులు స్వాతంత్ర్యం కోరుకోవడంలేదు. వారందరూ ఫ్రాన్స్‌ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఫ్రాన్స్‌తోనే ఉంటామంటూ… అక్కడి ప్రజలు తాము ఫ్రాన్స్ లోనే ఉండాలో లేకపోతే వేరే దేశంగా మారిపోవాలా అనే అంశంపై రెఫరెండం నిర్వహించుకున్నారు. ఆ…