నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.జనగాం జిల్లా తకిగొప్పుల మండల నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్ధి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.నర్మెట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధమ సంవత్సరం పూర్తి చేసుకున్న అరవింద్ మూడు సబ్జెక్టులో ఫైల్ అయ్యాడు.తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *