ఐదో అంత‌స్తుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

ఐదో అంత‌స్తుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

Inter Student suicide in kurnoolకర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సన్నీ మోహిత్ అనే ఇంటర్ విద్యార్థి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *