అంతరిక్ష కేంద్రం.. భద్రత కట్టుదిట్టం

అంతరిక్ష కేంద్రం.. భద్రత కట్టుదిట్టం

ఇటీవల కొలంబోలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. షార్‌ భద్రతపై దృష్టిపెట్టిన కేంద్ర రక్షణ శాఖ.. భద్రతను మరింత టైట్‌ చేసింది. మరోవైపు కేంద్ర నిఘా విభాగం డీఐజీ అమితాబ్‌ రంజన్‌ షార్‌ను సందర్శించారు. షార్‌ భద్రతపై మరికాసేపట్లో సీఐఎస్‌ఎఫ్‌, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *