బైక్‌ను ఢీ కొన్న ఇన్నోవా...ఇద్దరు మృతి

బైక్‌ను ఢీ కొన్న ఇన్నోవా...ఇద్దరు మృతి

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఇన్నోవా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *