అభినందన్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన గౌరవం

అభినందన్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన గౌరవం

వింగ్ కమాండర్ అభినందన్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన గౌరవం ఇచ్చింది. అభినందన్ ధైర్య సాహసాలకు గుర్తుగా 51 స్క్వాడ్రన్ మిగ్-21 బైసన్‌తో కూడిన షోల్డర్ ప్యాచ్‌ను రూపొందించింది.ఇందులో మిగ్-21 ముందు భాగంలో కనిపిస్తుండగా.. ఎఫ్-16ను అటాక్‌కు గురైనట్టుగా బ్యాక్‌గ్రౌండ్లో ఉంచారు. దీంతో అభినందన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *