మళ్లీ వర్షం పడే అవకాశం!

మళ్లీ వర్షం పడే అవకాశం!

India vs New Zealand semi-final clash called off due to rain

న్యూజిలాండ్‌- ఇండియాల మధ్య రసవత్తరంగా సాగుతున్న ప్రపంచ కప్‌ సెమీస్‌ మ్యాచ్‌ను వరుణుడు పలకరించిన విషయం తెలిసిందే. వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. తర్వాత వరుణుడు కరుణించకపోవడంతో మ్యాచ్‌ను బుధవారానికి మార్చారు. ఈ రోజు మధ్యాహ్నం తిరిగి 46.1 ఓవర్ల నుంచి మ్యాచ్‌ మొదలు కానుంది. అయితే, ఈ రోజు కూడా మాంచెస్టర్‌లో వర్షం కురిసే అవకాశమున్నట్లు అక్కడి వాతావరణశాఖ తెలిపింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *