ఇలియానా ఫొటోస్

ఇలియానా ఫొటోస్

ఆరేళ్ళ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది.. ఏదో మొహమాటంతో ఒప్పుకుందేమో.? ర‌వితేజ‌తో అప్ప‌టికే మూడు సినిమాలు చేసింది క‌దా.. కాదు అన‌లేక ఒప్పుకుందేమో అనుకున్నారంతా. పైగా “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ” కోసం ఇలియానాకు ఏకంగా 2 కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు. ఈ సినిమాలో త‌న పాత్ర‌కు సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఇలియానా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ మీకోసం .

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *