నేరెడ్‌మెట్‌లో ఐఐటి విద్యార్థి గన్‌తో కాల్చుకుని సూసైడ్

నేరెడ్‌మెట్‌లో ఐఐటి విద్యార్థి గన్‌తో కాల్చుకుని సూసైడ్

హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లో దారుణం జరిగింది. సోహెల్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. మృతదేహం పక్కన తుపాకీ ఉండడంతో ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోహెల్ తండ్రి ఆర్మీ మాజీ ఉద్యోగి. ఈ హత్యకు తండ్రీకుమారుడి మధ్య విభేదాలే కారణమా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *