ప్రాణం తీసిన జిమ్‌

ప్రాణం తీసిన జిమ్‌

జిమ్‌లో అధిక సమయం ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో చోటు చేసుకుంది‌.మృతుడు పంజాబ్‌కు చెందిన ఆదిత్య నగరంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం ఆదిత్య ఎస్‌ఆర్‌నగర్‌లోని గోల్డెన్‌ జిమ్‌లో చేరాడు.ఇక జిమ్‌లో అధిక సమయం ఎక్సర్‌సైజ్‌ చేయించడం వల్లే ఆదిత్య చనిపోయాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. అంతేకాక గోల్డెన్‌ జిమ్‌పై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *