హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత...

హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత...

హైదరాబాద్ లో కరెన్సీ క్రాకర్ పేలింది. భారీ మొత్తంలో నగదును పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని సైఫాబాద్ పరిధిలో  తనిఖీలు చేస్తుండగా.. ఒక వాహనంలో రూ. 7.70 కోట్ల డబ్బు కనిపించింది. సరైన వివరాలు, రిసిప్టులు లేకపోవడంతో.. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సొమ్మును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ డబ్బుకు సంబంధం ఉందని భావిస్తున్న మరో ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *