తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..సచివాలయ భవనం కూల్చొద్దు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..సచివాలయ భవనం కూల్చొద్దు

తెలంగాణ అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లు మరికాసేపట్లో హైకోర్టులో విచారణకు రానుంది. మరోవైపు కౌంటర్‌ కోసం గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోర్టు ఉత్తర్వులు వెల్లడించే వరకు సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలు కూల్చొద్దని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం కౌంటర్‌ దాఖలు చేసి వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దీంతో కేసు కాస్త మధ్యాహ్నానికి వాయిదా పడింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *